World / Health
ఎయిడ్స్ రోగులకు విముక్తి!
309 days ago

మహమ్మారి ఎయిడ్స్ భారినపడి జీవశ్చవాల్లా మారుతోన్న రోగులకు శుభవార్త. త్వరలోనే ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు పూర్తి స్థాయి మందు కనిపెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఇందుకు అనుకూలంగా వచ్చిన ఫలితాలు శాస్త్రవేత్తల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. దాదాపు ఎయిడ్స్ తరహా వ్యాధిసోకిన కోతులపై ప్రయోగించిన ఈ మందు సత్ఫలితాలివ్వడంతో రాబోయే రోజుల్లో ఈ డ్రగ్ ను మనుష్యులకు సోకిన ఎయిడ్స్ వ్యాధిని అరికట్టేందుకు కూడా ఉపయోగపడుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు.

 
 
Related News