AP and TS / Entertainment
ఫ్రెండ్.. లవ్ మేటర్ ఏంటి?
65 days ago

నాని- ఆది- నివేదాథామస్ కాంబోలో రానున్న ప్రాజెక్ట్ ‘నిన్నుకోరి’. వచ్చేనెలలో థియేటర్స్‌కి రానున్న ఈ చిత్రానికి ట్రైలర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. రెండు నిమిషాల నిడివిగల వీడియోలో ట్రైయాంగుల్ లవ్ స్టోరీగా వున్నట్లు అభిమానులు అంచనా వేస్తున్నారు. నాని- నివేద లవ్‌కి మధ్యలో ఆది ఎంటర్ కావడంతో నేచురల్ హీరో అవతారమెత్తాడు. చివరలో నాని మరో గెటప్‌తో కనిపించడంతో అసలు ట్విస్ట్ ఏంటంటూ చర్చించుకోవడం మొదలైంది. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత.

 
 
Related News