AP and TS / Entertainment
ఎన్టీఆర్ బయోపిక్.. అదంతా ఫేక్‌‌ న్యూస్
24 days ago

నట విఖ్యాత ఎన్టీఆర్‌ లైఫ్ స్టోరీ ఆధారంగా బయోపిక్‌ చేస్తున్నాడు డైరెక్టర్  రామ్ గోపాల్‌వర్మ. దీనికి ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ అనే టైటిల్‌ ఓకే చేశారు. రేపోమాపో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ ప్రాజెక్ట్‌కి నటుడు జేడీ చక్రవర్తి ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదన్నాడు వర్మ. దీనిపై ఫేస్‌బుక్ ద్వారా వివరణ ఇచ్చాడు.

 

Read Also

 
Related News
JournalistDiary