India / Entertainment
పద్మావతి హంగామా: ఖిల్జీ బయటకు
17 days ago

రణవీర్ సింగ్- దీపికా- షాహిద్‌కపూర్ కాంబినేషన్‌లో రానున్న ఫిల్మ్ పద్మావతి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా
జరుగుతున్నాయి. ఇప్పటికే దీపికా, షాహిద్ రోల్స్‌కి సంబంధించి ఫస్ట్‌లుక్స్ రాగా.. ఇప్పుడు రణవీర్ సింగ్ వంతైంది.
ఇందులో ఆయన అల్లావుద్దీన్ ఖిల్జీగా కనిపిస్తున్నాడు. అందుకు సంబంధించి ఫస్ట్ లుక్‌ని యూనిట్ రిలీజ్ చేసింది.

ఆయా ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సంజయ్‌ లీలా భన్సాలీ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో చిత్తోర్‌ఘడ్‌ రాణి పద్మావతి లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతోంది. మూవీ కాంట్రవర్సీ మాట పక్కనబెడితే డిసెంబర్‌లో రిలీజ్ చేసేలా ప్లాన్
చేస్తున్నారు మేకర్స్.

 

Read Also

 
Related News
JournalistDiary