AP and TS / Entertainment
‘పైసా వసూల్’ మేకింగ్ వీడియో
10 days ago

బాలకృష్ణ నటించిన ‘పైసా వసూల్’ మూవీ మేకింగ్ వీడియోని యూనిట్ విడుద‌ల చేసింది. బాల‌కృష్ణ చేస్తోన్న ఫైట్స్, సాహ‌సాలు కళ్లకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్ పూరీ. దాదాపు రెండు నిమిషాల నిడివిగల వీడియోలో పోర్చుగల్‌లో తెరకెక్కించిన యాక్షన్ సీన్స్‌ అభిమానులు సూపర్బ్ అనేలా వున్నాయి. అంతా ఓకే అయితే ఈ ఫిల్మ్‌ని వ‌చ్చేనెల ఒకటిన విడుద‌ల చేయనున్నారు మేకర్స్

 

 
 
Related News