AP / Entertainment
పవన్ షర్ట్ కే పీఛే క్యా హై ?
341 days ago

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తన స్టయిల్‌ని మార్చేశాడు. ఒకప్పుడు లైట్ కలర్ షర్టులతో గడిచిన సభల్లో కనిపించాడు. ఈ కారణంగానే తిరుపతి, కాకినాడ సభల్లో పెద్దగా ఆయన ఫోకస్ కాలేదని భావించి ఓ అంచనాకి వచ్చాడు సేనాధిపతి. దీంతో అనంతపురం సభలో కంప్లీట్‌గా తన మేకోవర్‌ని మార్చేశాడు. డార్క్ బ్లూషర్ట్‌తో కనిపించాడు. ఆవేశంతో పవన్ మాట్లాడిన మాటలకు అభిమానుల నుంచి మాంచి స్పందన వచ్చింది. జనసేనాధిపతి తన లుక్‌ని మార్చుకోవడానికి జనసేన అభిమానులు ట్రంప్‌తో కంపేర్ చేయడం మొదలుపెట్టారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కూడా ఎన్నికల క్యాంపెయిన్ డార్క్ డ్రెస్సులతో ఓటర్లను ఆకట్టుకున్నారని, పవన్ కూడా అదే స్టయిల్‌లో వున్నాడని అక్కడికొచ్చినవాళ్లు చర్చించుకోవడం మేజర్ హైలైట్. 

 

Read Also

 
Related News
JournalistDiary