AP and TS / Entertainment
నేను గాయపడ్డాను- ప్రగ్యా జైశ్వాల్
80 days ago

మంచు విష్ణు- ప్రగ్యాజైశ్వాల్ జంటగా రానున్న మూవీ ‘*ఆచారి ఆమెరికా యాత్ర’. మలేషియాలో జరుగుతున్న షూటింగ్‌లో నటుడు విష్ణుకి గాయాలై సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనలో హీరోతోపాటు హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ కూడా గాయపడింది.

ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ద్వారా రివీల్ చేసింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు వస్తానని తెలిపింది.

 

Read Also

 
Related News
JournalistDiary