AP and TS / Entertainment
గోల్డ్ అండ్ బ్యూటీఫుల్..
218 days ago

నిన్న మొన్నటిదాకా బాలీవుడ్ లో ఆమె ఓ సాదాసీదా హీరోయిన్ ఒక్కసారిగా గోల్డెన్ గ్లోబ్ గాళ్ గా మారిపోయింది. అందరూ గోల్డెన్ లెగ్ అంటున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఇచ్చేందుకు వచ్చిన ప్రియాంకా కాస్ట్యూమ్స్ చూసి ఇన్వైటీస్ డంగై పోయారు.

వంటికి అతుక్కుపోయే స్కిన్ టైట్  రాల్ఫ్ లారేన్ గౌన్ లో వచ్చిన బేవాచ్ గాళ్ ప్రియాంకా గ్లామర్ ను చూసి కళ్లు తిప్పుకోలేక పోయారు. హ్యాండ్ ఎంబ్రాయిడరీతో 1600 గంటలు కష్టపడి తయారు చేసిన బంగారు ఆభరణాలు, మెడలో డైమండ్ తో పోటీపడుతూ మెరిసిపోయింది.  రెడ్ కార్పెట్ పై  ఇతర తారలు సోఫియా వర్గారా, నికోల్  కిడ్ మాన్, ముందు కూడా అట్రాక్టి్వ్ గా నిలిచింది.

 

Read Also

 
Related News