India / Entertainment
బాలయ్య స్టంపర్‌కి వర్మ కాంప్లిమెంట్
24 days ago

పైసా వసూల్ ‘స్టంపర్’కి ఆర్జీవీ కాంప్లిమెంట్ ఇచ్చేశాడు. సూపర్.. సూపర్.. డూపర్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్
చేశాడు. తన లైఫ్‌లో తొలిసారి బాలయ్యను ఎంతగానో ప్రేమిస్తున్నానని మనసులోని మాటను బయటపెట్టాడు. శుక్రవారం
రిలీజైన ‘పైసావసూల్’ స్టంపర్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో బాలయ్యను డిఫరెంట్‌గా
చూపించాడు దర్శకుడు పూరీ.

 
 
Related News