India / Entertainment
హాలీడే ట్రిప్, బీచ్‌లో రాధికా హంగామా
67 days ago

రాధికా ఆప్టే మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. సెక్స్, పర్సనల్ గురించి బోల్డ్‌గా మాట్లాగే ఈ అమ్మడు ప్రస్తుతం హాలీడే ట్రిప్ కోసం
ఇట‌లీ వెళ్లింది. అక్కడ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది.

బీచ్‌లో దిగిన ఫోటోల‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ఇప్పుడు ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నాయి. 

 
 
Related News