India / Entertainment
ముంబైలో ‘రోబో2’ ఫైనల్ టచ్
10 days ago

రజినీకాంత్- ఎమీజాక్సన్-అక్షయ్‌కుమార్ కాంబినేషన్‌లో రానున్న మూవీ 2.0. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ న్యూస్. ఒక సాంగ్ ఇంకా పెండింగ్‌లో వున్నట్లు టాక్. దీన్ని ముంబైలో బుధవారం నుంచి చిత్రీకరించేందుకు డైరెక్టర్ శంకర్ ప్లాన్ చేశాడు. ఇప్పటికే యూనిట్ అక్కడికి చేరుకోవడం కూడా జరిగిపోయింది. ఈ పాట ఫినిష్ అయితే షూటింగ్‌కు దాదాపుగా గుమ్మడికాయ కొట్టేసినట్టేనని అంటున్నారు యూనిట్ సభ్యులు. 

 

Read Also

 
Related News
JournalistDiary