India / Entertainment
సన్నీతో బయటికొచ్చిన వర్మ
79 days ago

వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్ వ‌ర్మ మళ్లీ వార్తల్లోకి వచ్చేశాడు. ఇప్పటికే ‘గ‌న్స్ అండ్ థైస్’ వెబ్ సిరీస్‌కి సంబంధించి రీసెంట్‌గా ట్రైల‌ర్ విడుద‌ల చేయగా, తాజాగా ‘మేరీ బేటీ సన్నీ‌లియోన్ బన్నా చాహ్తీ ‌హై’ అంటూ ఓ షార్ట్ ఫిల్మ్‌ని వదిలాడు. స‌న్నీలియోన్ తరహాలా మార‌తాన‌ని ఓ అమ్మాయి.. త‌న పేరెంట్స్‌తో ఫైట్ చేయ‌డం, వ‌ద్దని తల్లిదండ్రులు వారించ‌డం వంటి అంశాలన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఈ ఫైట్‌లో ఎవరిది పైచేయి అయ్యింది.. పేరెంట్స్ లేక అమ్మాయిదా అనేదానిపై ఈ వీడియోలో ఓ లుక్కేద్దాం..

 
 
Related News