AP and TS / Entertainment
శివగామి రూటు మార్చింది
73 days ago

శివగామి రమ్యకృష్ణ రూటు మార్చింది. గ్లామర్ పాత్రల్లో తనదైన ముద్ర వేసుకున్న ఈ అమ్మడు, ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఐతే, జేఎఫ్‌‌డబ్ల్యూ మ్యాగజైన్ కవర్ పేజ్‌ కోసం అదిరిపోయే ఫోటోషూట్‌ ఇచ్చింది. 46 ఏళ్ళ వయస్సులో కూడా తానింకా హీరోయిన్ అంటూ చెప్పే ప్రయత్నం చేసింది. రమ్యకృష్ణని ఈ గెటప్‌లో చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం శివగామి చేతిలో రెండు ప్రాజెక్టులున్న విషయం తెల్సిందే! ఈ షూట్‌కి బాగానే చెల్లించినట్టు ఇన్‌సైడ్ సమాచారం. 

 

Read Also

 
Related News
JournalistDiary