India / Entertainment
ఫస్ట్ డే వేడుక అదిరింది
27 days ago

నాగచైతన్య-రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా శుక్రవారం భారీ ఎత్తున రిలీజైన మూవీ ‘రారండోయ్ వేడుక చూద్దాం’. తొలిరోజు
తెలుగు రాష్ర్టాల్లో మాంచి ఓపెనింగ్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 3.41 కోట్ల రాబట్టినట్టు తెలుస్తోంది.
చైతూ కెరీర్‌లో ఇదే హైయెస్ట్‌గా చెబుతున్నారు.  

 

స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో వీకెండ్ ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే పెట్టుబడి రావడం ఖాయమట. వివిధ ప్రాంతాల్లో కలెక్షన్స్ ఈ విధంగా వున్నాయి. నైజాం - 1.08 కోట్లు, సీడెడ్- 52 లక్షలు, ఉత్తరాంధ్ర- 44 లక్షలు, ఇక గుంటూరు, ఈస్ట్, వెస్ట్, కృష్ణ, నెల్లూరు కలిపి కోటిన్నర వచ్చినట్టు సమాచారం.

 

 
 
 
Related News

JournalistDiary