AP and TS / Entertainment
ట్రెండ్ మార్చిన రవితేజ
9 days ago

రవితేజ- మెహరీన్ లేటెస్ట్ మూవీ ‘రాజా ది గ్రేట్’. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రొడ్యూసర్ దిల్‌రాజు ప్రకటించాడు. ఇందులో రవితేజని సరికొత్తగా చూపిస్తున్నారట. అంతేకాదు రాజా కొత్త అవతారంలో వస్తున్నాడని డైరెక్టర్ అనిల్‌ రావిపూడి ట్వీట్‌ చేశాడు. రవితేజ అంధుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నాడు.

 
 
Related News