AP and TS / Entertainment
బుల్లితెరపై రేణు‌దేశాయ్ డ్యాన్స్‌ సూపర్
21 days ago

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించనుంది నటి, నిర్మాత రేణుదేశాయ్. స్టార్ మా ఛానెల్‌లో శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్న ‘నీతోనే డ్యాన్స్’ షోలో జడ్జిగా కనిపించనుంది. ఈ నేప‌థ్యంలో చిన్న ప్రోమో విడుదలైంది. అందులో రేణూ డ్యాన్స్ వేసింది. ఈ సంద‌ర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ.. దశాబ్దమున్నర తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చానని తెలిపింది. అనేక భావోద్వేగాలు కలిసి ఒకేసారి వస్తున్నాయని ఆమె పేర్కొంది. త‌న మాజీ భ‌ర్త ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క‌లిసి న‌టించిన జానీ సినిమాలోని ‘ఈ రేయి తీయనిది’ పాటకు ఆమె డ్యాన్స్ వేసింది. మీరూ చూడండి..

 

Read Also

 
Related News
JournalistDiary