India / Entertainment
2.0 మూవీ: ఈసారి మేకింగ్ వీడియో
14 days ago

రజనీకాంత్- అక్షయ్‌కుమార్- అమీజాక్సన్ కాంబినేషన్‌లో రానున్న ఫిల్మ్ 2.0 మూవీ. శంకర్ డైరెక్షన్‌లో రానున్న ఈ చిత్రాన్ని 2డీ ఫార్మూట్‌లో కాకుండా 3డీలోనూ రెడీ చేస్తున్నారు. అసలు మేటర్ ఏంటంటే.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ మేకింగ్ వీడియోని శనివారం సాయంత్రం ఆరుగంటలకు రిలీజ్ చేస్తున్నట్టు హీరో అక్షయ్‌కుమార్ తన ట్విట్టర్‌‌లో
రాసుకొచ్చాడు.

ఈ మేకింగ్ వీడియో 3డీ ఫార్మాలో ఉండనుంది. అంటే ఈ వీడియోని మనం 3 డీలో చూస్తేనే ఆ ఫీల్ కలుగుతుందా? అంటూ ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది 2.0 సినిమా థియేటర్స్‌కి రానుంది. ఆడియో పంక్షన్ అక్టోబర్ 27న దుబాయ్‌లో‌ని బుర్జ్ ఖలీఫా టవర్స్ దగ్గరున్న పార్క్ లో నిర్వహించనున్నారు.

 

Read Also

 
Related News
JournalistDiary