World / Health
ఇలా చేస్తే తలపోటు‌ తగ్గుతుందట
262 days ago

వింతైన ఆచారాలకు మాత్రం కేరాఫ్ చైనా. అక్కడి వ్యక్తుల అలవాట్లు ఒక్కోసారి వింతగానే అనిపిస్తాయి. నార్మల్‌గా తలపోటు వస్తే జెండుబామ్ రాసుకోవడం, ట్యాబ్లెట్ వేసుకోవడం చేస్తాం. కానీ చైనాలోని కొన్ని ప్రాంతాల్లో అయితే తలనొప్పి తగ్గటానికి దారుణమైన సాంప్రదాయాన్ని అవలంభిస్తున్నారు ప్రజలు. తలనొప్పిగావుంటే నుదట సూదితో గుచ్చి రక్తాన్ని బయటకు తీస్తున్నారు. ఆ రక్తాన్ని ఓ టబ్‌లో పడుతున్నారు. ఈ రకంగా చేస్తే తలనొప్పి పోతుందనేది వాళ్ల నమ్మకం. ఈ తతంగాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి యూట్యూజ్‌లో అప్‌లోడ్ చేశాడు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయ్యింది.

 

 
 
 
Related News

JournalistDiary