AP and TS / Entertainment
రేర్ వీడియో.. రామ్‌చ‌ర‌ణ్ - శ్రేయ
27 days ago

రామ్‌చరణ్- శ్రేయ జంటగా వెండితెరపై నటించలేదు. కానీ, వీళ్లిద్దరు కలిసున్న ఓ వీడియో మాత్రం ఇంటర్నెట్‌లో తెగ హంగామా చేస్తోంది. వీళ్లు గ్లామర్ ఇండస్ర్టీలోకి రాక‌ముందు ఓ యాక్టింగ్ స్కూల్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ క్రమంలో ఎమోష‌నల్ సీన్‌ని పండించేందుకు ట్రై చేశారు. చెర్రీ కాస్త బిడియంతో మాట్లాడుతున్నట్టు క‌నిపిస్తుండ‌గా, శ్రేయ త‌న‌దైన ఎక్స్‌ప్రెష‌న్స్‌‌తో అద‌ర‌గొట్టేసింది. ట్రైనింగ్ సమయంలో షూట్ చేసిన వీడియో వైర‌ల్‌గా మారింది. దానిపై ఓ లుక్కేద్దాం..

 
 
Related News