AP and TS / Entertainment
లెక్క చెప్పిన శృతి, కాకపోతే
126 days ago

సౌత్ గ్లామ‌ర్ బ్యూటీ శృతిహాస‌న్ వార్తల్లోకి వచ్చేసింది. ఈసారి తన ఒంటి మీదున్న టాటూల గురించి బయటపెట్టింది. ఎవ‌రికి న‌చ్చిన స్టైల్‌లో వాళ్లు త‌మ ఒంటిపై టాటాలు వేయించుకుంటారని తెలిపింది. కానీ, శృతి మాత్రం ఐదు ప్లేస్‌ల్లో వేయించుకుంది. ఓ టీవీ షోకి హాజరైన ఈ బ్యూటీ, అక్కడ లేవనెత్తిన ప్రశ్నకు వెంటనే రిప్లై ఇచ్చేసింది. వీపు, భుజం, మణికట్టు, చెవి వెనుక, కాలి మీద ఒకటి ఇలా మొత్తం అయిదు టాటూలున్నట్లు తెలిపింది శృతిహాసన్.

 

ఫ్యాషన్ కోసం అప్పట్లో వేయించుకున్నానని, కానీ ఇప్పుడు వాటితో ఇబ్బందులు పడుతున్నానని అంటోంది. ఎక్కడికి వెళ్లినా టాటూల విశేషం ఏంటి? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ చేస్తున్నారని, అందుకే టాటూల గురించి క్లారిటీ ఇచ్చేసింది.

 

Read Also

 
Related News
JournalistDiary