AP and TS / Entertainment
బయ్యర్ల నెత్తిన చెంగే...
10 days ago

మహేష్‌బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ స్పైడర్ బయ్యర్ల పాలిట శాపంగా మారింది. 50కోట్ల రూపాయల మేర నష్టం వచ్చిందన్న మాటలు వినిపిస్తున్నప్పటికీ, అంతకంటే చాలా ఎక్కువేనన్నది ఫిల్మ్ సర్కిల్స్ లోని టాక్.

అటు ఓవర్సీస్ లో కూడా స్పైడర్ కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఫస్ట్ డే తప్ప ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడిన సందర్భాలు కనిపించలేదు. టాలీవుడ్ లోనూ ఈ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడగా, కోలీవుడ్ లో డీసెంట్ హిట్ అనిపించుకున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం కురిపించలేకపోయింది.

 

 

Read Also

 
Related News
JournalistDiary