India / General
సన్నీలియోన్ కొత్త కారు
8 days ago

హాట్ బ్యూటీ సన్నీలియోన్ కొత్త కారు కొంది. లిమిటెడ్ ఎడిషన్ గా వచ్చే మాసెరాటే గిబ్లి నెరిస్సిమో కారును సన్నీ సొంతం చేసుకుంది. లగ్జరీ కార్లను ఇష్టపడే సన్నీలియోన్‌ ఇప్పటికే బీఎండబ్ల్యూ-7 సిరీస్‌ లగ్జరీ కారు కూడా వాడుతోంది.

నలుగురు కూర్చుని ప్రయాణించే సదుపాయం ఉన్న ఈ మాసెరాటే గిబ్లీ గ్రాండ్‌ టూరర్‌ కారును అమెరికాలో రూ. 53 లక్షలకు సన్ని కొనుగోలు చేశారు. ఇండియాలో ఈ కారు మార్కెట్ విలువ రూ.1.36 కోట్లు. ఈ కారును సదరు సంస్థ అమెరికా, కెనడాల్లో కేవలం 450 యూనిట్లను మాత్రమే విక్రయిస్తోంది. కొత్తగా కొన్న కారుతో ఫొటో తీసుకుని సన్నీ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

 

Read Also

 
Related News
JournalistDiary