World / Entertainment
విమాన ప్రమాదం, సన్నీ సేఫ్
25 days ago

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్‌కి పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న ప్రైవేటు విమానం వాతావరణం సరిగా లేని కారణంగా ప్రమాదానికి గురైనట్టు సమాచారం. ఈ ఘటన నుంచి సన్నీ, ఆమె భర్త క్షేమంగా బయటపడ్డారు. మహారాష్ర్ట లోని రిమోట్ ఏరియాలోవున్న సన్నీ అక్కడి నుంచి ముంబైకి వాహనంలో బయలుదేరింది.

ఈ విషయాన్ని సన్నీ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. పైలట్ల కృషి వల్లే ఈ ప్రమాదం నుంచి తాము సేఫ్‌గా బయటపడ్డామని తెలిపింది. ఆ సమయంలో చాలా భయపడ్డానని, దేవుడి దయగల వల్ల క్షేమంగా వున్నట్లు వీడియోలో ప్రస్తావించింది.

 

 
 
 
Related News

JournalistDiary