AP / Entertainment
బీచ్ లో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్సెల్సీ
14 days ago

బాపట్ల బీచ్ లో టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ రెచ్చిపోయారు. సూర్యలంక బీచ్ లో హరిత రిసార్ట్స్ డిప్యూటీ మేనేజర్ శ్రీనివాస్ పై దాడికి తెగబడ్డారు. పుట్టినరోజు వేడుక ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ డిప్యూటీ మేనేజర్ ను రూమ్ లోకి లాక్కెళ్లి చితకబాదారు. మరో నలుగురు సిబ్బందిపై కూడా దాడికి పాల్పడ్డారు. సినీ నిర్మాత కొరటాల సందీప్ బర్త్ డే సెలబ్రేషన్స్ హరిత రిసార్ట్స్ లో ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు హాజరైన ఎమ్మెల్సీ సతీష్ బీచ్ లో వేసిన క్యాంప్ ఫైర్ కు ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ హల్ చల్ చేశారు.

 
 
 
Related News

JournalistDiary