India / Politics
నీరు నీరు నీరు.. తమిళనాడును చూడు
110 days ago

చెన్నై నగరవాసుల తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయాలని కోరుతూ తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు.

తెలుగు గంగ పథకం ద్వారా కృష్ణా జలాలు విడుదల చేయాలని అందులో ప్రస్తావించారు. తెలుగుగంగ పథకం కింద కండలేరు జలాశయానికి నీటిని విడుదల ఏపీ సీఎంని కోరారు. 

 

 
 
 
Related News

JournalistDiary