India / Politics
మొరార్జీ దేశాయ్‌కి ఏమవుతారు..?
63 days ago

ఉత్తర ప్రదేశ్ వాస్తవ్యుడైన 71 సంవత్సరాల రామ్ నాధ్ కోవింద్ ఇప్పుడు బీహార్ గవర్నర్. గతంలో రెండుసార్లు బీజేపీ తరఫున రాజ్యసభకు ఎంపికయ్యారు. బీజేపీ దళిత్ మోర్చా అధ్యక్షుడిగా రెండేళ్లు పనిచేశారు. సీనియర్ అడ్వొకేట్ గా ఢిల్లీ హైకోర్ట్, సుప్రీమ్ కోర్టుల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.

ఐదు పార్లమెంట్ కమిటీల్లోను, రాజ్యసభ హౌస్ కమిటీలోని సభ్యుడిగా వున్నారు. అయితే.. వీటన్నిటికీ భిన్నంగా.. రామ్ నాధ్ నిర్వహించిన విలక్షణమైన బాధ్యత ఇంకోటుంది. తాను బీజేపీలో చేరకముందు.. అప్పట్లో ప్రధానిగా వున్న మొరార్జీ దేశాయ్ దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన అనుభవశాలి రామ్ నాధ్ కోవింద్.

 
 
Related News