India / Politics
మారుతోన్న పవర్ ఆర్డర్
286 days ago

తమిళనాట రాజ ముఖచిత్రం మారుతోంది. అమ్మ స్థానంలోకి నెమ్మది నెమ్మదిగా చిన్నమ్మ కుదురుకుంటోంది. జయలలిత హయాంలో కేవలం తెరవెనుకే ఉన్న శశికళ, పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా అధికారహోదాలో ఇండియా టుడే కాక్లేవ్ కు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు శశికళ కూడా పాల్గొన్నారు. చూడ్డానికే ఆసక్తికరంగా ఉన్న ఈ సీన్ తమిళనాట కొత్త పవర్ ఆర్డర్ కు సూచికలాఉంది కదూ..  

 

Read Also

 
Related News
JournalistDiary