India / Politics
భారతరత్నాలు సరే.. బంగారు పతకాలెక్కడ?
63 days ago

పదకొండుమంది ఆటగాళ్ల సామర్థ్యాలకు, నూటపాతిక్కోట్ల మంది మనోభావాలకు, రెండు దేశాల దౌత్యసంబంధాలకు మధ్య లింకుపెట్టి చూసుకునే భావదారిద్ర్యాలకు ఏమని పేరు పెట్టాలి..? ఒక్క ఓటమితోనో, ఒక్క గెలుపుతోనో అంతిమ నిర్ధారణలేవీ జరిగిపోవని తెలిసినా.. ఒక్క మ్యాచ్ ఓడిపోతేనే ప్రపంచయుద్ధాలు పొడుచుకొచ్చేస్తాయనేంత భయకంపితులుగా మారిపోవడమంటే.. ఖచ్చితంగా ఇదొక వ్యాధి లక్షణమేగా..?

 

Continue To Read More..

 
 
Related News