AP and TS / Politics
2017 టాప్ 10 కార్స్
172 days ago

2017 సంవత్సరంలో భారతమార్కెట్ పై దండయాత్రకే నిర్ణయించాయి కార్ల ఉత్పాదక దిగ్గజాలు. 2016లో.. డీజిల్ వెహికల్స్ బ్యాన్, పెద్దనోట్లరద్దు వంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్న భారత ఆటోమొబైల్ రంగం 2017లో గోడకు కొట్టిన బంతిలా పునరుత్తేజంతో ముందుకు రావాలని భావిస్తోంది. బడా సంస్థలైన మారుతి సుజుకి, టాటా, హోండా, హుందాయ్, టయోటా, ఫోక్స్ వాగన్, స్కోడా, లెక్సస్ వంటి సంస్థలు కొత్త కొత్త ప్రొడక్ట్స్ తో ముందుకు రాబోతున్నాయి. 2017లో ఆయా సంస్థల నుంచి వస్తోన్న టాప్ 10 కార్లేమిటో ఓ ఒక్కలుక్కేద్దాం..

మారుతి సుజుకీ నుంచి ఇగ్నిస్, బెలినో ఆర్ఎస్

 

టాటా నెక్సన్, టాటా హెక్సా

 

హోండాసిటీ ఫేస్ లిఫ్ట్

 

హుందాయ్ క్రెటా  ఫేస్ లిఫ్ట్

 

టయోటా వియోస్

 

ఫోక్స్ వాగన్ టిగుయాన్

 

స్కోడా కోడియాక్

 

లెక్సస్ ఆర్ఎక్స్ 450 ఇంకా, లెక్సస్ ఈఎస్

 

 

 
 
 
Related News

JournalistDiary