India / Entertainment
ట్యూబ్‌లైట్ మేకింగ్ వీడియో
9 days ago

సల్మాన్‌ఖాన్ లేటెస్ట్ ఫిల్మ్ ట్యూబ్‌లైట్. ఈద్ కానుకగా జూన్ 23న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్
స్పీడందుకుంది. ఇందులోభాగంగానే రెండు నిమిషాల నిడివిగల మేకింగ్ వీడియోని యూనిట్ రిలీజ్ చేసింది. మూవీకి ఆ
టైటిల్ ఎందుకు పెట్టాల్సివచ్చిందో వివరించాడు డైరెక్టర్ కబీర్. అలాగే సల్మాన్ హార్డ్‌వర్క్‌ని గురించి చెప్పుకొచ్చాడు. ట్యూబ్లైట్
మెల్లగా వెలుగుతుందని, ఆ తర్వాత మంచి కాంతినిస్తుందని గుర్తుచేశాడు. విడుదలైన మేకింగ్ వీడియోపై ఓ లుక్కేయండి.

 

 
 
 
Related News

JournalistDiary