World / Health
డయాబెటిస్ నివారణకోసం..
170 days ago

డయాబెటిస్ నివారణకోసం ఓ కృత్రిమమైన క్లోమాన్ని అభివృద్ది పరిచారు శాస్త్రజ్ఞులు. ఇది ఇన్స్యులిన్ ను ఉత్పత్తి చేస్తుందట. టైప్ 1 మధుమేహంతో బాధ పడేవారికి ఈ ఆర్టిఫిషియల్ ప్యాంక్రియాస్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు. అమెరికా దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఈ కృత్రిమ క్లోమం రక్తంలోని షుగర్, గ్లూకోజ్  లెవెల్స్ ని మానిటర్ చేస్తుందని, శరీరంలో ఇన్సులిన్ ఉత్పాదకతకు దోహదపడుతుందని వారంటున్నారు. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్న్ దీనికి ఆమోద ముద్ర వేసింది. 

 

 

 
 
 
Related News

JournalistDiary