AP and TS / Entertainment
రేణుదేశాయ్-ఉదయభాను.. సెల్ఫీ హల్‌చల్
25 days ago

ఈనెల 30 నుంచి ‘స్టార్ మా’లో ప్రారంభంకానున్న ‘నాతోనే డ్యాన్స్‌’ షోలో రేణూదేశాయ్ జ‌డ్జిగా క‌నిపిస్తోంది. ప్రస్తుతం
సెట్స్‌లో హ్యాపీగా గ‌డిపేస్తోంది ఆమె. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోష‌ల్‌మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ఇందులో ఉదయభాను, జానీ మాస్టర్‌ క‌లిసి దిగిన సెల్ఫీ కూడా వుంది.

ఫ‌న్, రొమాన్స్‌, డ్యాన్స్‌, మ‌స్తీని మిస్ కాకూడదని పేర్కొంది. ఇందులో మరో విశేషం ఏంటంటే.. ఈ షోలో యాంకర్‌గా ఉదయభాను దర్శనమీయనుంది. కెరీర్‌లో కాస్త గ్యాప్ తీసుకున్న ఈమె, ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Read Also

 
Related News
JournalistDiary