World / Health
కావేవీ క్యాన్సర్ కనర్హం
105 days ago

మీరు చిక్కటి చక్కని కాఫీ, ప్రాసెస్డ్ మీట్ తెగ తినేస్తేున్నా,అతిగా  సెల్ ఫోన్ మాట్లాడుతున్నారూ అంటే... మీరు క్యాన్సర్ బారీన పడటం ఖాయమంటున్నాయి ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్  (IARC) పరిశోధనలు. గ్లోబల్ లైఫ్ స్టయిల్  లో మార్పు తెస్తున్న అంశాలు అనే  విషయం పై (IARC) షాకింగ్ విషయాలను  వెల్లడించింది.

దీని ప్రకారం మీరు అతిగా కాఫీ తాగినా, మితిమీరి ప్రొసెస్డ్ మీట్ తిన్నా, అదేపనిగా సెల్ ఫోన్ మాట్లాడినా.. క్యాన్సర్ వచ్చే ప్రమాదముందంటున్నాయి  పరిశోథనలు. అయితే(IARC) ప్రచురించి  ఈ విషయాల   పై నిజానిజాల పై సమీక్ష జరపాలని యూ ఎస్ ప్రభుత్వం ఆదేశించింది.

 ప్రజలకు అనారోగ్యాన్నికలిగించే విషయాల పై దృష్టి సారించిన ప్రపంచ ఆరోగ్యంసంస్థ క్యాన్సర్ ఎజెన్సీ ఈ విషయాన్ని  కూలంకషంగా గమనిస్తోంది.అంతే కాకుండా ఏ  పదార్దాలు ఏ మేరకు వాడితే క్యాన్సర్  బారిన పడే  ప్రమాదుమందనే విషయాల పై నిశితంగా  పరిశీలనజరపాలని ఆదేశించిందిఅంతే కాకుండా  ఆయా పదార్ధాలు  ఏ విధంగా క్యాన్సర్ కారణ మౌతాయనేద సవివరంగా తెలియచేయాలని  యూఎస్ ప్రభుత్వం కోరింది. కాగా  మోతాదుకు మించిన కాఫీ, అతిగా తిని మాంసాహారం, గంటల తరబడి సెల్ ఫోన్లలో  మాట్టాడం వల్ల వీటిలో ఉండే గ్లైఫోసేట్ అనే మూలకం క్యాన్సర్ కారకమౌతుందని  పరిశోథనల్లో తేలిందంటున్నాయి నివేదికలు.

 

 

 
 
 
Related News

JournalistDiary