World / Health
సెక్స్ సామర్థ్యాన్ని పెంచేస్తుంది.!
229 days ago

పుచ్చకాయను చాలా మంది ఇష్టంగా తింటారు. మండు వేసవిలో పుచ్చకాయతింటుంటే ఆ హాయే వేరు. అయితే, ఈ పుచ్చకాయలో సెక్స్ సామర్థ్యాన్ని పెంచే గుణాలున్నాయని తాజాగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పుచ్చకాయలో ఎక్కువగా ఉండే సిట్రులిన్ అనే పోషకం వల్ల రక్తనాళల్లోకి రక్తం వేగంగా ప్రవహించి, అంగస్తంభన సామర్థ్యం పెంపొందిస్తుందని చెబుతున్నారు టెక్సస్ ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.

కాగా, సిట్రులిన్ అనేది ఒక అమైనో యాసిడ్. లాటిన్ భాషలో పుచ్చకాయను సిట్రులిన్ అంటారు. అయితే ఆరోగ్యం కోసం పుచ్చకాయ తినాలే తప్ప, ప్రత్యేకంగా అంగస్తంభన కోసమంటూ అదేపనిగా పుచ్చకాయతినడం సరికాదని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. 

 
 
 
Related News

JournalistDiary