India / Crime
లైంగిక వేధింపులకు దిగిన పెద్దమనిషి
124 days ago

తన వయసు కూడా మరిచిపోయి ఓ 56 ఏళ్ల వ్యక్తి పక్కనున్న మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వెలుగులోకి
వచ్చింది. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలోవున్న ట్రావెలర్, తన పక్క సీట్లో కూర్చున్న మహిళను తాకేందుకు ప్రయత్నించాడు.

బాధితులురాలు బయటకు చెప్పలేని విధంగా ప్రవర్తించాడు. దీంతో వెంటనే ఆమె ఎయిర్‌ హోస్టేస్‌ను పిలిచి తన సీటుని మార్చుకుంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంటనే సిబ్బందికి ఫిర్యాదు చేయగా అతడ్ని అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని రోహిణి ప్రాంతానికి రమేశ్‌ చంద్‌గా గుర్తించారు.

 

Read Also

 
Related News
JournalistDiary