AP / crime
కడపలో కూలిన భవనం
198 days ago

తెలంగాణ రాజధాని హైదరాబాదులోని నానక్‌రాంగూడలో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన మరవకముందే ఏపీలోని కడప నగరంలో మరో భవనం కూలిపోయింది. సెవెన్ రోడ్స్ సర్కిల్ దగ్గర పాతబిల్డింగ్ కూలిపోయి, పక్కనున్న భవంతిపై పడింది. ఆ భవంతిలో ఉన్న సుజాతా హోటల్ లో పనిచేస్తున్న ఒకామె శిథాలాల్లో చిక్కుకుపోయింది. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానిక అధికారులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టి మహిళల రక్షించి ఆస్పత్రికి తరలించారు.

 

 
 
 
Related News

JournalistDiary