AP / Politics
బూట్లునాకే పెగ్గులరెడ్డీ..కాసుకో
292 days ago

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డిపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాలుగు పెగ్గులేసుకుని నోటికొచ్చినట్టు మాట్లాడతారని.. ఆయన జేసీ దివాకర్‌ రెడ్డి కాదు జానీవాకర్‌ రెడ్డి అని దుయ్యబట్టారు. కులం గురించి ఆయన నోటికొచ్చినట్టు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. జేసీ చరిత్ర అంతా దోచుకోవడమేనని ఆరోపించారు. చంద్రబాబు బూట్లునాకే జేసీకి కులాల గురించి మాట్లాడే హక్కు లేదని, మరోసారి ఇలా మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు.

 

Read Also

 
Related News
JournalistDiary