India / Entertainment
ఐశ్వర్య కూతురు- ఆమిర్ కొడుకు ఏం చేశారంటే..
281 days ago

మాజీ మిస్‌వ‌ర‌ల్డ్ ఐశ్వర్యారాయ్‌.. మ‌రొక‌రు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్, వీళ్లిద్దరు కాసేపు ప్రేక్షకుల‌య్యారు. త‌మ పిల్లల డ్యాన్స్ చూసి కేరింతలు కొట్టారు. ఐష్ కూతురు ఆరాధ్య‌, ఆమిర్‌ఖాన్ చిన్నకొడుకు ఆజాద్ క‌లిసి వేదికపై వేసిన‌ స్టెప్పులు చూసి అక్కడున్నవాళ్లంతా మురిసిపోయారు. ముంబైలోని ధీరూభాయ్ అంబానీ స్కూల్‌లో ఈ ఇద్దరు పిల్లలు చ‌దువుతున్నారు. స్కూల్ వార్షికోత్సవం సంద‌ర్భంగా మిగ‌తా పిల్లల‌తో క‌లిసి వీళ్లు డ్యాన్స్ చేయ‌డం స్పెష‌ల్ అట్రాక్షన్‌! త‌మ పిల్లలు స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తుంటే.. ఇటు ఐష్‌, అటు ఆమిర్ ప్రేక్షకుల్లో కూర్చొని ఎంక‌రేజ్ చేశారు.

 

Read Also

 
Related News
JournalistDiary