World / General
బట్టతలాయన నవ్వుతూ..నవ్విస్తూ....
262 days ago

ఈ బట్టతలాయనకీ, వాతావరణానికీ ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టే ఉంది. ఇతగాడు తల అటూఇటూ తిప్పుతూ నవ్వుతుంటే తలపైనుంచి ఆవిరి తెల్లని పొగలుకక్కుతూ రేగుతోంది. భలే సీన్!..వెంట్రుకల్లేని బట్టతల వేడిగా ఉన్నప్పుడు..చల్లని..డ్రై వింటర్ గాలి దానితో కలిస్తే ఇలాంటి రసాయనిక (?) ప్రక్రియ కనబడుతుందట.. ఈ బట్టతల వ్యక్తి వైనం చూసి ఇతని ఫ్రెండ్స్ అంతా ఒకటే నవ్వులు.. ఈ సీన్ ని వీడియోకెక్కించి పోస్ట్ చేసి మీరూ నవ్వుకోందని అంటూ వైరల్ అయ్యేలా చూశారు. 2017 సంవత్సరానికి ఇది హాట్ స్టార్ట్ అంటూ ఆన్ లైన్ వ్యూయర్లుకామెంట్ చేస్తున్నారు.

 

Read Also

 
 
Related News
JournalistDiary