India / Crime
బిస్మిల్లా మనవడే దొంగ....
220 days ago

ప్రముఖ షెహనాయ్ వాద్యకారుడు బిస్మిల్లా ఖాన్ మనవడు నాజర్ హసన్ ను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల బిస్మిల్లా ఖాన్ కు చెందిన నాలుగు షెహనాయ్ వాద్య సాధనాలు చోరీకి గురయిన సంగతి తెలిసిందే. వీటిని నాజర్ కేవలం 17 వేల రూపాయలకు నగల వర్తకులకు అమ్మేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మరో ఇద్దరు జువెల్లర్స్ ను కూడా ఆరెస్టు చేసి, వారి నుంచి కరిగిపోయిన స్థితిలో ఉన్న షెహనాయ్ వాద్య సాధనాలను స్వాధీనం చేసుకున్నారు.

 
 
Related News