World / Crime
వెడ్డింగ్ రిసెప్షన్‌‌లో ఏం జరిగింది..?
125 days ago

ఇంగ్లండ్ లోని ఓ హోటల్లో ఓ పెళ్లి రిసెప్షన్ గ్రాండ్ గా జరుగుతోంది. అంతా ఉత్సాహంగా ఉన్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు చిరునవ్వులు నవ్వుతూ నిలుచున్నారు. అయితే కాసేపటికే సీన్ మారిపోయింది. పెళ్లి కూతురు తనతో లైంగికంగా ఎంజాయ్ చేసిందంటూ ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ ఒకరు కొన్ని ఫొటోలను అందరి టేబుల్స్ మీదా ఉంచాడు. ఇక ఆ హోటల్ రణరంగమే అయింది. ఒకరికొకరు పిడి గుద్దులు గుద్దుకోగా..కుర్చీలు, కొన్ని టేబుళ్లు కూడా గాల్లోకి లేచాయి. మొత్తానికి రిసెప్షన్ అంతా రసాభాసగా ముగిసింది.

 

 
 
 
Related News

JournalistDiary