World / Crime
లండన్‌‌లో మళ్ళీ ...
63 days ago

బ్రిటన్‌‌లో టెర్రరిస్టులు మళ్ళీ తెగబడ్డారు. లండన్‌‌లోని సెవెన్ సిస్టర్ రోడ్డులో గల ఫిన్స్‌బరీ పార్క్ మసీదు వద్ద పాదచారులపైకి తమ వాహనాన్ని నడపడంతో ఇద్దరు మరణించగా, పదిమందికి పైగా గాయ పడ్డారు.

ఉగ్రవాదులుగా భావిస్తున్న ముగ్గురు తమ వాహనంతో ఈ దారుణానికి పాల్పడ్డారు. ముస్లింలు రాత్రి నిర్వహించే తరావీ ప్రేయర్స్ అనంతరం ఈ ఘటన జరిగింది.

ఈ సంఘటనలో ఒకరిని పోలీసులు అరెస్టు చేయగా మరో ఇద్దరు పారిపోయారు. సెవెన్ సిస్టర్స్ రోడ్డును మూసివేసిన అధికారులు.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

 
 
Related News