AP and TS / Crime
కంచ ఐలయ్యపై కేసు
9 days ago

సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు అనే పుస్తకం రాసి వివాదం రేపిన ప్రొఫెసర్ కంచ ఐలయ్య మీద మల్కాజ్ గిరి పోలీసు స్టేషన్ లో కేసు నమోదయింది. కోర్టు ఆదేశం మేరకు ఆయనపై పోలీసులు జేసు పెట్టారు. కంచ ఐలయ్య పుస్తకం ఆర్య వైశ్యులను కించ పరచేదిగా ఉందని ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన కోర్టు.. జారీ చేసిన ఆదేశాలపై ఐపీసీ సెక్షన్ 153 ఎ, 153 బీ, 295 ఎ, 509 కింద ఆయనపై కేసు నమోదు చేశారు.

 

Read Also

 
Related News
JournalistDiary