AP and TS / Entertainment
ఖైదీ కోసం 100 కార్లు
10 days ago

సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఖైదీ నెంబర్ 150 భారీ హైప్‌తో బుధవారం థియేటర్స్‌కి వచ్చేసింది. ఈ సినిమా తెలుగు రాష్ర్టాల్లోనే కాదు.. చివరకు ఓవర్సీస్‌లోనూ అభిమానుల హంగామా! ఇదిలావుండగా 100 కార్లతో భారీ ర్యాలీ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు అమెరికాలోని చిరు ఫ్యాన్స్. ఒమాహాకి చెందిన చిరు అభిమానులు కార్లతో భారీ ర్యాలీని చేపట్టి, ఆ తర్వాత విశాలమైన ప్రాంతంలో తమ కార్లతో CHIRU అనే పేరుని డిజైన్ చేశారు.

 
 
 
Related News

JournalistDiary