AP and TS / General
ఇదేం పిచ్చి..?
46 days ago

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం.150 చిత్రం విడుదలైన సందర్భంగా, చిరు ఫ్యాన్స్ (?) రకరకాలుగా సోషల్ మీడియాలో కామెంట్స్, ఫొటో లు పోస్ట్ చేస్తున్నారు. చిరు మూవీ రిలీజ్ కారణంగా రోడ్డుపై ట్రాఫిక్ మళ్లింపు అంటున్న సైన్ బోర్డు ఓ స్ట్రీట్ లో వెలసినట్టు ఫోటోషాప్ చేశారు. ఇది వైరల్ అయింది. ఇంకా ఇలాంటివి ఎన్ని బయటకు వస్తాయో చూడాలి.


 

 
 
 
Related News

JournalistDiary