AP and TS / Entertainment
కొడుకు సినిమా చూసేందుకు
193 days ago

తన కొడుకు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ చిత్రం చూసేందుకు ఆయన తల్లి అంజనా దేవి బుధవారం ఉదయం హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ కు వచ్చారు. ఆమె వెంట చిరంజీవి భార్య సురేఖ, స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉన్నారు. బన్నీని చూసేందుకు, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు జనం ఎగబడ్డారు.అభిమానులతో కలిసి థియేటర్ లో ఈ మూవీ చూడడం ఆనందంగా ఉందని అల్లు అర్జున్ అన్నాడు.

 

 
 
 
 
Related News
 
 
 
JournalistDiary