World / General
దానిక్కూడా కాయిన్ వెయ్యాలా..?
18 days ago

కాయిన్ మెషిన్లు కామన్.. బరువు చూసుకోవడానికి, టికెట్లు కొనుక్కోవడానికి, వగైరాలకు..కానీ అద్దె ఇంట్లో టాయిలెట్ వాడుకోవాలంటే కాయిన్ వేస్తే తప్ప నీళ్ళు రావన్న మాట. .ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్లష్ పని చేయదు. నీటి దుబారా అరికట్టడానికి మెల్ బోర్న్ లో ఓ ఇంటి యజమాని చేసిన ఈ పని అద్దెకున్నోడికి చిర్రెత్తించింది.మన దేశంలో నీళ్ళ దుబారా అంతాఇంతా కాదు. ఎవరెన్ని సార్లు చెప్పినా పొదుపుగా నీళ్ళు వాడుకోవడం మనోళ్ళకు అలవాటు కాలేదు. ఆ మధ్య చైనా వోళ్ళు కూడా ఇలాంటి ప్రయోగం చేసినట్టు గుర్తు. మన సర్కారోళ్ళూ ఈ టైపు చిట్కా ఉపయోగించవచ్చుగా..ఇదీ ఈ దేశపోడి గోల.. 


 
 
 
Related News

JournalistDiary