AP and TS / Entertainment
జూనియర్‌కి కరెక్ట్ మొగుడు
138 days ago

యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కి కరెక్ట్ మొగుడు దొరికాడట. ఎవరా మొగుడు, ఏమా కథ అన్నది తెలుసుకోవాలంటే.. హీరో మంచు మనోజ్‌ని అడిగి తెలుసుకోవలసిందే! ఈయన ఈమధ్య జూనియర్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ జూనియర్ బుజ్జి తనయుడు అభయ్ చల్లటి నీళ్ళ గ్లాసుతో వెల్‌కం చెప్పి, స్వయంగా గ్లాస్ చేతిలో పట్టుకుని నీళ్ళు తాగించాడట.  చిన్నారి అభయ్ ప్రేమకు పొంగిపోయిన మనోజ్.. ఈ బుడ్దోడే తారక్‌కి కరెక్ట్ మొగుడు అని చమత్కరించి, ఆ ఫోటోను ట్విటర్‌లో పెట్టి పోస్ట్ చేశాడు. మరి ఎన్టీఆర్ ఎక్కడున్నాడో గానీ తన ముద్దుల తనయుడు చేసిన ఘనకార్యానికి సంబరపడే ఉంటాడు.

 

Read Also

 
Related News
JournalistDiary