India / Entertainment
‘భారతీయుడు-2’కి రంగం సిద్ధం
20 days ago

అదిగో ఇదిగో అంటూ నాన్చుతూ వచ్చిన ఒక వార్త ఇప్పుడు అఫీషియల్‌గా కన్ఫం అయిపోయింది. అప్పట్లో సంచలన విజయం సాధించిన ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఇండియన్-2’ రూపొందబోతోంది. ఈ చిత్రం కూడా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లోనే తెరకెక్కనుంది. విశేషం ఏమిటంటే.. ఈ చిత్రాన్ని తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు అన్ని భాషల్లోనూ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్‌తో తీస్తున్న ‘రోబో-2’ పనులు పూర్తవ్వగానే.. శంకర్ ‘ఇండియన్-2’ పనుల్లో దిగుతాడు.

 

Read Also

 
Related News
JournalistDiary