AP and TS / Entertainment
ఫస్ట్ టికెట్ అక్షరాలా లక్ష.......
162 days ago

బాలయ్య వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చూసేందుకు  అతని వీరాభిమాని గోపీచంద్ ఇన్నమూరి అక్షరాలా లక్షా వంద రూపాయలు ఖర్చు పెట్టాడు. హైదరాబాద్ భ్రమరాంబా థియేటర్ లో ప్రీమియర్ షో టికెట్ కోసం ఇంత చెల్లించాడు. బాలకృష్ణ లాగే బెనిఫిట్ షో నిర్వాహకులు ఈ మొత్తాన్ని ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా అందజేయనున్నారు. ప్రీమియర్ షో నిర్వాహకులైన మన బాలయ్య డాట్ కాం. నవీన్ మోపర్తి..గోపీచంద్ ఇన్నమూరికి హీరో నారా రోహిత్ చేతులమీదుగా ఈ టికెట్ అందజేశారు.

 

 
 
 
Related News

JournalistDiary